రోజుకి 20 గంటలు పని చేస్తూ చంద్రబాబు సింగపూర్ లో పర్యటిస్తున్నారు – పరిశ్రమలకు భూములు ధారదత్తం చేసుకున్నామని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు – గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు – కంపెనీల యొక్క సమర్థత ఆధారంగా పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తోంది – పరిశ్రమలకు భూ కేటాయింపులపై మంత్రి లోకేష్ చర్చకు సవాల్ చేస్తే.. వైసీపీ నేతలు పారిపోయారు – రాష్ట్రానికి పెట్టుబడలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి – యువత భవిష్యత్ కోసమే మేము భూ కేటాయింపులు చేస్తున్నాం – రాబోయే రోజుల్లో విశాఖ అద్భుత ఐటీ కారిడార్‌గా మారుతోంది : మంత్రి అనగాని సత్యప్రసాద్


