అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి టెండర్లు ఖరారు – హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసిన ప్రభుత్వం – ఎల్1గా నిలిచిన సంస్థల బిడ్లు ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు – ఇటీవల జరిగిన కేబినెట్‍లో బిడ్లను ఖరారు చేసి ఆమోదముద్ర వేసిన మంత్రిమండలి – ఇంటిగ్రేటెడ్ సచివాలయం నిర్మాణ పనులు దక్కించుకున్న ఎన్‍సీసీ లిమిటెడ్ -హెచ్‍వోడీ, జీఏడీ టవర్ నిర్మాణ పనులు దక్కించుకున్న ఎన్‍సీసీ లిమిటెడ్ – రూ.882.47 కోట్లతో సచివాలయంలోని జీఏడీ టవర్ నిర్మాణం – సచివాలయంలోని 1,2 హెచ్‍వోడీ టవర్ల నిర్మాణ పనులకు ఆమోదం – నిర్మాణ పనులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ లిమిటెడ్ – రూ.1,487.11 కోట్లతో 1,2 హెచ్‍వోడీ టవర్ల నిర్మాణం కోసం బిడ్లు ఆమోదం – 3,4 హెచ్‍వోడీ టవర్ల నిర్మాణ పనులు దక్కించుకున్న ఎల్ అండ్ టీ – రూ.1303.85 కోట్లతో 3,4 హెచ్‍వోడీ టవర్ల నిర్మాణానికి బిడ్లు ఆమోదం – ఎల్1 బిడ్డర్లకు ప్రతిపాదిత పనులు అప్పగించాలని సీఆర్డీఏ కమిషనర్ కు ఆదేశం – ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి