telugu navyamedia
pm modi ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.

Related posts