telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రామోజీ రావు గారి మరణం తీరని లోటు, నందమూరి రామకృష్ణ

రామోజీ రావు గారి ఆకస్మిత మరణం తీరనిలోటు…రామోజీరావు గారు మాకు తండ్రిసమానులు.
ఒక రైతు కుటుంబములో జన్మించి వ్యవసాయంలో వారి తండ్రికి చేదోడుగా ఉంటూ కష్టపడి చదువుకున్నారు .

అన్ని రంగాల్లో వారు వారి సేవలందించారు . ప్రెస్ కాకుండా….మార్గదర్శి చిట్స్ / ఫైనాన్స్ చైర్మన్ గాను… సినీ నిర్మాతగా, సినీ స్టూడియో అధినేతగా…వివిధ రంగాల్లోనూ చాలామందికి ఉద్యోగాలు కల్పించి అందరిని
ఆదుకున్నారు రామోజీ రావు గారు.

వారెక్కడున్న వారి ఆత్మకు శాంతి
చేకూరాలని ప్రార్ధిస్తూ…
మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము.
నందమూరి రామకృష్ణ

Related posts