telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్ 4, శనివారం రాశిఫలాలు..

మేష రాశి..

మిత్రులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర‌వుతాయి. చేపట్టిన పనులను ఆలస్యంగా ప్రారంభిస్తారు. మిత్రులతో విరోధం ఏర్పడుతుంది. రుణాలు చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారితో పాటు ఉద్యోగుల్లో కూడా ఒడిదుడుకులు ఏర్పడతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి.

వృషభ రాశి..

అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మరింత గౌరవం ల‌భిస్తుంది. అనుకోని లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను అందుకుంటారు. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా గుర్తింపు, రాణింపు లభిస్తుంది.

మిధున రాశి..

ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. సంతృప్తీ కరంగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార రంగంలో కొత్తపనులను చేపడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది.

కర్కాటక రాశి..

ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సదవకాశాలు లభిస్తాయి. శ్ర‌మకు తగిన ఫలితం అందుకోలేరు. అన్నదమ్ములతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్ప‌డాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహ రాశి..

వ్యాపారస్థులు అధిక శ్రమని, ఒత్తిడిని ఎదుర్కొనవలసి వస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగువేస్తారు.

కన్య రాశి..

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలకు అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి.

తుల రాశి..

దూరప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి తప్పవు. రవాణా, ఎక్స్‌పోర్ట్, రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు.

వృశ్చిక రాశి..

సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబంలో సమస్యలు తీరి సంతోషంగా ఉంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనస్సు రాశి..

వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత, మెకుకువ చాలా అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. ఆకస్మికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు గందరగోళానికి గురవుతారు. ఋణప్రయత్నాలు చేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది.

మకర రాశి..

స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఏర్పడతాయి. బంధువుల రాకతో ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి.

కుంభ రాశి..

కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. చేపట్టిన పనులు నెరవేరతాయి. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి.

మీన రాశి..

ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. అధిక శ్రమ చేస్తారు. సోదరులతో కలహాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు ఏర్పడతాయి.

 

 

Related posts