telugu navyamedia

Rasi Phalalu December 4 Saturday 2021

డిసెంబర్ 4, శనివారం రాశిఫలాలు..

navyamedia
మేష రాశి.. మిత్రులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర‌వుతాయి. చేపట్టిన పనులను ఆలస్యంగా ప్రారంభిస్తారు. మిత్రులతో విరోధం ఏర్పడుతుంది. రుణాలు చేస్తారు.