telugu navyamedia

daily Panchang

డిసెంబర్ 4, శనివారం రాశిఫలాలు..

navyamedia
మేష రాశి.. మిత్రులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర‌వుతాయి. చేపట్టిన పనులను ఆలస్యంగా ప్రారంభిస్తారు. మిత్రులతో విరోధం ఏర్పడుతుంది. రుణాలు చేస్తారు.

నవంబర్ 01, సోమవారం రాశిఫ‌లాలు..

navyamedia
మేష రాశి.. ఒకేకాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది.