telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఉదయానే లేచి ఇలా చేస్తే కరోనా మటాష్

కరోనా వైరస్ ఇమ్మ్యూనిటి తక్కువగా ఉన్న వారి మీద ఎక్కువగా దాడి చేస్తుంది అందువలన ఇమ్యూనిటీ మరియు రోగనిరోధక శక్తి , మనోధైర్యాన్నిపెంచుకోవాలి అంతే కాదు నిర్లక్ష్యం ఉండకూడదు

 

1) నిమ్మ జాతి పండ్లను తీసుకోవాలి (ఉసిరి ,నారింజ, బత్తాయి ,దానిమ్మ, పైనాపిల్ , జామ, కివి, బొప్పాయి, నేరేడు) , జ్యూస్ లో షుగర్, పాలు , ఐస్ వాడకూడదు .

 

2) పుల్లటి చద్ది అన్నం , సిరి ధాన్యాలు తీసుకోవాలి .

 

3) ఉదయం ఎండలో అరగంట వ్యాయామం చేయాలి దీనివలన విటమిన్ D సహజంగా లభిస్తుంది .

 

4) జింక్ ఉండే పదార్దాలు (బాదం, జీడి , పిస్తా , వాల్ నట్స్ నానబెట్టి తొక్క తీయకుండా తినాలి )

 

#ఉదాహరణకి ఒక వ్యక్తికీ కరోనా సోకిందనుకుందాం. ఆటను పక్క రూంలో ఉన్నాడనుకోండి. అతనికి కనీసం 3 మీటర్ల దూరం ఉండండి.

 

ఆ వ్యక్తి శరీరంలో 5 నుండీ 7 రోజులు మాత్రమే ఉంటుంది. 5 రోజుల తరువాత సువాసన, తగ్గిపోయిన రుచి మామూలు స్థితిలోకి వస్తాయి. అతని శరీరంలో మాత్రమే పది రోజులు ఉంటుంది ఈ లోపంగా చెయ్యవలసిన డామేజ్ అంతా చేసేస్తుంది. ఆ తరువాత కూడా ఆ వ్యక్తి ఇంకో 4 రోజులు ఉంటే చాలు దాంతో quarantine అయిపోతుంది. కానీ డ్రై cough వస్తూ ఉంటే తగిన మందులు తీసుకోవాల్సి ఉంటుంది.

 

17 రోజుల తరువాత అతను కోవిడ్ నుండి పూర్తిగా ఫ్రీ అయిపోతాడు. ఆటను జనంలోకి పోవచ్చు.

 

కానీ మాస్క్ ధరించవలసి ఉంటుంది. అయితే ఏ కోవిడ్ పేషెంట్ ఉన్న రూమ్ అయినా వెలుతురూ, గాలీ వచ్చేలా ఉండాలి.

 

ఆ తరువాత మాస్క్ వేసుకుని glows వేసుకుని అతని బట్టలూ, ఉపయోగించిన వస్తువులూ అన్నీ కొంత సర్ఫ్ లేదా వాషింగ్ పౌడర్ తీసుకుని అందులో వేసేసేయ్యాలి.

 

రూమ్ అంతా డిసైన్ఫెక్టన్ట్ తో స్ప్రే చేసి లైజాల్ తో శుభ్రం చేసుకుంటే సరి. కానీ ఒకటి బూజులు లేకుండా చూసుకోండి. అలానే పెంపుడు జంతువులూ కూడా…..దూరంగా ఉండాలి.

 

ఒక రూంలో కేవలం 7 రోజులు మాత్రమే కోవిడ్ వైరస్ ఉంటుంది. ఆ సమయం చాలు కావలసినంత డామేజ్ చెయ్యగలదు.

 

వ్యక్తి బ్రతికే ఉంటె పర్వాలేదు కానీ ఏమన్నా జరగకూడనిది జరిగితే మాత్రం. ఆ వ్యక్తి ఉన్న చోటునే మొదలై స్ప్రెడ్ అయిపోతుంది.

 

3 గంటలు గాలిలో, 4 గంటలు రాగి వస్తువుల పై, 24 గంటలు అట్టలు, చెక్కల పై, 72 గంటలు ప్లాస్టిక్ మరియు స్టీల్. రూములోని వాతావరణం ని బట్టి ఈ సమయం కొద్దిగా పెరగవచ్చు. అంటే గాలిలో తేమ అలాంటివి. ఒక వారం పది రోజులు ఆ రూం ని క్లోజ్ చేసేయండి.

 

క్లీనింగ్ మరియు డిస్ ఇన్పెక్షన్ రెండూ చెయ్యాలి. క్లీనింగ్ కి లైజాల్, డెటాల్, లేదా బ్లీచింగ్ పౌడర్ వాడవచ్చు. ప్రతి వస్తువు చివరకు తలుపు, తలుపు కి వుండే గొళ్ళెం ని క్లీన్ చెయ్యాలి. గ్లవుజ్ వేసుకోవాలి. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి చెబ్బితే వాళ్ళు వచ్చి డిస్ ఇన్పెక్షన్ చేస్తారు.

 

Related posts