దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 42 అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 28 ఫిబ్రవరిలోగా ఆన్లైన్లో(https://www.powergridindia.com/job-opportunities-0) దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 42
పోస్టు పేరు : అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రెయినీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 28 ఫిబ్రవరి ,2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్స్ (ఇంజినీరింగ్)
వయస్సు : 31 డిసెంబరు 2017 నాటికి 28 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 40000-140000/-
అప్లికేషన్ ఫీజు :
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: గేట్ 2018 ప్రకారం ఎంపిక ఉంటుంది
ముఖ్య తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 31 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 28 ఫిబ్రవరి 2019
మరిన్ని వివరాలకు : Detailed Advt_AET through GATE 2018