- లవంగాల వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
- లవంగాలు ఘాటుగా ఉంటాయి.
- బిర్యానీ వంటి వాటిలో లవంగాలు ఉపయోగిస్తే మంచి ఫ్లేవర్ ను ఇస్తాయి.
లవంగాల వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
- బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చక్కటి పరిష్కారం చూపిస్తుంది.
- రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
- దగ్గు, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి.
- లవంగాలు టీ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
- చలికాలంలో లవంగాలను తీసుకోవడంవల్ల ఒంట్లో వేడిగా ఉంటుంది.
- దంత సమస్యలు వుండవు.
- నోట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా ఇది తొలగిస్తుంది.
- ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యల్ని కూడా లవంగాల టీ తొలగిస్తుంది.