ఆంధ్ర వార్తలుకోకాకోలా కంపెనీని కొనుగోలు చేస్తున్నాను : ఎలాన్ మస్క్ by navyamediaApril 28, 20220 Share టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కోకాకోలా అనేక దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. తాజాగా కోకాకోలా కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రజలు మార్పు కోరుకున్నారు: గంటా శ్రీనివాస్