telugu navyamedia
business news Technology trending

వివో .. స్మార్ట్‌ఫోన్ వై12.. భారత్ లో .. అందుబాటుధరలలోనే..

vivo y12 smart mobile in India markets

వివో మొబైల్ ఉత్పాదక సంస్థ సరికొత్త స్మార్ట్‌ఫోన్ వై12 ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.12,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.

వివో వై12 ఫీచర్లు :

6.35 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
1544 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్,
vivo y12 smart mobile in India marketspda3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై,
13, 2, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 5.0,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts

ఆ వస్తువులపై .. జీఎస్టీ తగ్గింపు.. 28 నుండి 18కి.. !

vimala p

నేడే జీ-20 సదస్సు.. ట్రంప్ మోడీ భేటీ..

vimala p

బాలయ్యకు టీడీపీ .. పగ్గాలా .. !!

vimala p