telugu navyamedia
telugu cinema news

ఆ స్టార్ హీరోని పెళ్ళి చేసుకుని ఉండేదానిని… రకుల్ కామెంట్స్

Rakul Preet Sigh images

తెలుగు, తమిళ సినిమాలే కాకుండా బాలీవుడ్ సినిమాలపై కూడా దృష్టి సారించింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఆమె హిందీలో నటించిన “దే దే ప్యార్ దే” సినిమాకి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా వసూళ్లు పెరుగుతుండటంతో రకుల్ చాలా ఆనందంగా ఉందట. ఈ సినిమా ఎఫెక్ట్ తో బాలీవుడ్ లోని కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెను తమ ప్రాజెక్టుల్లోకి తీసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ తన సినిమాకి లభిస్తోన్న ఆదరణ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక రణ్వీర్ సింగ్ అంటే తనకి ఎంతో ఇష్టమనీ, ఆయన ఎనర్జీ ఒక రేంజ్ లో ఉంటుందని, రణ్ వీర్ సింగ్ కి పెళ్లి కాకుండా వుంటే తాను చేసుకుని ఉండేదానినని చెప్పి అందరికీ షాకిచ్చింది. రణ్ వీర్ సింగ్ సినిమాలో ఛాన్స్ కోసమే రకుల్ ఇలాంటి కామెంట్స్ చేసిందని అంటున్నారు కొందరు. .

Related posts

అలియా, రణబీర్ పెళ్ళి… ఫోటో వైరల్

vimala p

దర్శకుడి పుట్టినరోజు వేడుకల్లో ఒకేచోట చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్

vimala p

స్కిట్ నా ఇష్టం… పేరు మీ ఇష్టం… : నాగబాబు

ashok