telugu navyamedia
news political

73వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు : .. దేశవ్యాప్తంగా సందర్శకులకు అనుమతి రద్దు.. పలుచోట్ల నిషేదాజ్ఞలు..

india is preparing for 73rd independence day

అఖండ భరతం ఈసారి సరికొత్తగా డెబ్బై మూడవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. అటు జమ్మూకశ్మీర్ పై తీసుకున్న నిర్ణయం సహా దేశంలో ఉగ్ర దాడులు జరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో సందర్శకుల అనుమతిపై తాత్కాలిక నిషేధం విధించింది.

ఈ నెల 10 నుంచి 20 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. నిషేధాజ్ఞలను తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో ఆదేశించింది.

Related posts

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో … పీవీ సింధు ఓటమి..

vimala p

ప్రజావేదిక చంద్రబాబు సొంత ఇల్లు కాదు.. అది ప్రభుత్వ భవనం: బొత్స ఫైర్

vimala p

ముంబై : … బీజేపీకి .. రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆహ్వానం..

vimala p