jobsపోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ జరుగు తేదీ 24 ఆగష్టు 2019.
సంస్థ పేరు: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పోరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 85
పోస్టు పేరు: సూపర్‌వైజర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 24 ఆగష్టు 2019
విద్యార్హతలు : బీఎస్సీ హాస్పిటాలిటీ, హోటెల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ
వేతనం: నెలకు రూ.25000/-
వయస్సు: 30 ఏళ్లు
ఎంపిక: వాకిన్ ఇంటర్వ్యూ
వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు: 14 ఆగష్టు నుంచి 24 ఆగష్టు 2019 వరకు
మరిన్ని వివరాలకు : ఇంటర్వ్యూ జరుగు అడ్రస్‌ల వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు
Link : https://bit.ly/2KkFrvz?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH