telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

గ్రూప్‌1 మెయిన్స్‌ … రివైజ్డ్‌ షెడ్యూల్‌ …

appsc

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షలు ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి 19 వరకు రివైజ్డ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పలువురు అభ్యర్థుల నుంచి పరీక్షలు వాయిదా వేయాలని విన్నపాలు అందడంతో కమిషన్‌ ఇటీవల పరీక్షల్ని వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తేదీల వారీగా, పేపర్ల వారీగా ఆయా పరీక్షల రివజ్డ్‌ షెడ్యూల్‌ :

ఏప్రిల్‌ 7 : తెలుగుపేపర్‌ (క్వాలిఫయింగ్‌ నేచర్‌)
ఏప్రిల్‌ 8 : ఇంగ్లిష్‌ పేపర్‌ (క్వాలిఫయింగ్‌ నేచర్‌)
ఏప్రిల్‌ 11 : పేపర్‌1
ఏప్రిల్‌ 13 : పేపర్‌2
ఏప్రిల్‌ 15 : పేపర్‌3
ఏప్రిల్‌ 17 : పేపర్‌4
ఏప్రిల్‌ 19 : పేపర్‌5

వీటితో పాటు గెజిటెడ్‌ పోస్టులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది.

మే 10, 11 : అసిస్టెంట్‌ బీసీ, సోషల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌
మే 11 : మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌
మే 12 : సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఆటోమొబైల్‌ ,ఇంజనీరింగ్‌ పీటీవో, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, అసిస్టెంట్‌ కెమిస్ట్‌ ఏపీ గ్రౌండ్‌ వాటర్, టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌

Related posts