telugu navyamedia
news telugu cinema news

షారుఖ్ ఖాన్ సినిమా పై లిల్లి పుట్ కీలక వ్యాఖ్యలు…

ఆ సినిమాను షారుఖ్ ఖాన్ చేసుందకూడదని మాజీ బాలీవుడ్ నటుడు లిల్లి పుట్ అన్నారు. జీరో సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక మర్రగుజ్జు వాడిలా చేశాడు. అయితే ఆ సినిమా చూసినంత సేపు ఆ సినిమా షారుఖ్ కన్నా అనుష్కా సినిమాలో ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ సినిమాలో పొట్టి మనుషులు పడే భావోద్వేగ, మానసిన బాధలను చూపలేదన్నారు. ‘ఈ సినిమాలో షారుఖ్ ఒక మర్రగుజ్జువాడి పాత్ర చేశారు. అయితే ఫారుఖ్ ఈ సినిమా చేసుండకూడదు. నా ఉద్దేశ్యం ప్రకారం ఒక పిట్టివాడు పెద్దగా పడే కష్టాలేమీ ఉందవు. మర్రిగుజ్జు వాడు మాట్లాడతాడు, నడుస్తాడు, ఆలోచిస్తాడు అన్ని చేసుకోగలడు. అక్కడ మర్రి గుజ్జు వాడిలా నటించడానికి ఏమీ లేదు. కేవలం అందరిలా కాకుండా కాస్త కాళ్లు, చేతులు పొట్టిగా ఉండటం లేకపోతే కాస్త అందవికారంగా ఉంటారంతే. అంతకుమించి సాదారణ మనిషికి, పొట్టి మనిషికి తేడా ఏమీ లేదు. అంతేకాకుండా సినిమా పొట్టిమనుషులు సాధారణంగా పడే బాధలను, ఎదుర్కొనే సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. సినిమా చూసినంతసేపు ప్రధాన పాత్రపై ఎక్కడా కూడా పాపం అనిపించలేదన్నారు. అయితే ఈ సినిమా చూసినంత సేపు కేవలం అనుష్క చేసిన పాత్ర మాత్రమే ప్రధాన పాత్రగా అనిపించిందని అన్నారు. ఈ సినిమాలో షారుఖ్ కన్నా అనుష్కా కథే ఎక్కువ బాధపెట్టిందన్నారు. ఈ సినిమాలో అనుష్కా పాత్ర కథ షారుఖ్ పాత్ర కథకన్నా ఎక్కువ బాధాకరంగా ఉందన్నారు.

Related posts

రేపటి నుండి .. భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ..

vimala p

కోల్‌క‌తా‌లోని కాలేజీ మెరిట్‌ లిస్ట్ లో సన్నీ లియోన్…!!

vimala p

అమెజాన్ : .. 4శాతం వాటాతో సరిపెట్టుకున్న .. జెఫ్ బెజోస్ భార్య మెకన్జీ…

vimala p