telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

రేప‌టితో ముగియనున్న .. ఫ్లిప్‌కార్ట్ .. బిగ్ షాపింగ్ డేస్ సేల్ …

flipkart big shoping sale ends tomorrow

రేప‌టితో ఫ్లిప్‌కార్ట్ నిర్వ‌హిస్తున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్ ముగియ‌నుంది. ఈ నెల 15వ తేదీన ఆరంభ‌మైన ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇత‌ర ప్రొడ‌క్ట్స్‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఎల‌క్ట్రానిక్స్ అండ్ యాక్స‌స‌రీస్‌పై 80 శాతం వ‌ర‌కు, టీవీలు, అప్ల‌యెన్సెస్‌పై 75 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందిస్తున్నారు.

ఇంకా ఎల్‌జీ, హాన‌ర్‌, ఒప్పో, నోకియా, మోటోరోలా, రియ‌ల్‌మి, అసుస్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. కెమెరాలు, యాక్స‌స‌రీల‌పై 80 శాతం వ‌ర‌కు, హెడ్‌ఫోన్లు, స్పీక‌ర్ల‌పై 75 శాతం వ‌ర‌కు, స్మార్ట్ హోం డివైస్ ల‌పై 75 శాతం వ‌ర‌కు, సౌండ్ బార్స్‌పై 75 శాతం వ‌ర‌కు, టీవీల‌పై 65 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు

Related posts