telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం.

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు . మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.

దీనికి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పొలిట్ బ్యూరో సమావేశం ఇది.

Related posts