telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాహుల్ గాంధీతో టీకాంగ్రెస్ నేత‌లు భేటి..

*టీకాంగ్రెస్ నేత‌ల‌తో రాహుల్ గాంధీ భేటి..
*గ్రూపు త‌గాదాలు, వ‌ర్గ‌పోరుపై చ‌ర్చ‌.
* వ్యూహకర్త సునీల్ టీం రిపోర్టుఆధారంగా అధిష్టానం క‌స‌ర‌త్తు..

రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీఏఐసీసీ అగ్రనేత రాహుల్​ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్​ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 39 మంది కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు హాజరయ్యారు.

 వ్యూహకర్త సునీల్ టీం రిపోర్టు ఆధారంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నేత‌ల గ్రూపు త‌గాదాలు, వ‌ర్గ‌పోరుపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

 

Related posts