telugu navyamedia

telugu poetry corner updates

నీ చూపులో…

vimala p
గడియారం గంట కొట్టగానే ….. ఉలిక్కిపడుతున్నా ……. నీ ధ్యాస నుండి మనసు మరల్చుతున్నా……. గుడి గంట కొట్టగానే …… వేగిరపడుతున్న నీ దర్శనం కోసం….. దైవం

“నయనాలు”…

vimala p
ఆశతో.. . ఓకింత ధైర్యాన్ని  కూడగట్టుకొని నిరీక్షిస్తున్నాయి  నిశిరాత్రిలో నీ కోసం  అన్వేషిస్తున్నాయి ఎడబాటును తట్టుకోలేక  ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయి  ఓదార్పు కు నోచుకోక ఓర్చుకొని ఉండలేక 

సఖి! నా సర్వస్వం!!

vimala p
చెలీ! నీ తనువు స్పర్శలో ఉంది అనిర్వచనీయమైన అనుభూతి నీ వెచ్చనిమెత్తని కౌగిలిలో దాగుంది స్వర్గలోకపు సుఖసంతోషాలు నీ ప్రేమచూపుల్లో నిల్వవుంది అయస్కాంతపు  ఆకర్షణ నీ అధరాలలో

చిరునవ్వుల సోయగం… నా చెలి…

vimala p
చెలి  చిరునవ్వుల సోయగాలు  వెదజల్లుతున్నాయి  పూల సువాసనల మధురిమలను  ఆనందం పరిపక్వమవ్వడానికి  విరిసే కుసుమాలు  ఉసిగొల్పుతున్నాయి  ప్రణయభావాల ఊసులు  మొలకెత్తడానికి ఆశగా  ఎదురు చూస్తున్నాయి  అనురాగపు సిరులు 

మధుహాసము…

vimala p
సెలయేటి సవ్వడులు సరిగమలై వినిపిస్తే గోదావరి గలగలలనుకున్నా! కిలకిలల  ఇలకోయిల గానమై వినిపిస్తే కిన్నెరసాని సవ్వడులనుకున్నా! కితకితల పులకింతలై మదిని మురిపిస్తే కృష్ణమ్మ పద మంజీర రవములనుకున్నా!

ఓటరు సైనికుడే…

vimala p
భారతమాత హిమాలయ సిగ లో …… భారత సైన్యం పువ్వుల్లా…… విరబూస్తున్నారు.. అపుడపుడు రక్త సింధూరం తిలకం దిద్దుతూ….. తమ బాధ్యతను నిరూపించుకుంటున్నారు….. దేశంలో ప్రతి పౌరుడు

“మధుర స్మృతులు…”

vimala p
ఓ సంధ్యా సమయం  అలసిన కన్నులతో  సొమ్మసిల్లిన ఆలోచనల తో  నెమరు వేసుకున్న  జ్ఞాపకాల ఎడబాటులో  తొంగి చూస్తే  మధుర స్మృతుల నావ  నడుస్తూనే ఉంది  కాల

ననుచేరుమా…!

vimala p
ననుతాకిన పవనమా.. ఎదమీటిన కిరణమా.. ఇలచేరిన స్వప్నమా.. తుదివీడని బంధమా.. మనసిచ్చిన నేస్తమా.. మదిమెచ్చిన సర్వమా.. అలుపెరుగని గమనమా.. మలుపెరిగిన గమకమా.. తొలిసంధ్యల అరుణమా.. చలిమంచుల తరుణమా..

చెప్పు చెలీ!!

vimala p
పసిడి కాంతుల దొరసానీ! అర నవ్వుల అలవేణీ!! అపరంజి బొమ్మా! ఓ ముద్దుగుమ్మా!! వలపు వెన్నెల వన్నెల వాన మాలికా! ప్రేమ మూలికా! పైట అద్దంలో అందాలు

“కావ్యకన్య!”

vimala p
మదిలో ప్రేమ సుమ మై – కవిత విరచించు  వరమిచ్చు కావ్యకన్యవై- భావ  తరంగాల వెంట  జాగృత పరచి, స్వేచ్ఛగా  పరుగులెత్తించిన   పరి బృంహణ మై-  దివ్య

“ఆకాంక్ష “..

vimala p
వెలుగు కిరణాల  వెతుకు లాట వెలుగుపూల దారిలో  వేచియున్న యవ్వనపు  సిరి కోసమా  వేచి చూద్దాం ! అన్నట్టు  సుడులు తిరుగుతున్న  ఆలోచన ల వెల్లువ  విరగ

“ప్రేమ పుస్తకం”…

vimala p
మనోహరీ! ప్రాణేశ్వరీ!! ప్రేమామృతం కురిపించే చల్లని చంద్రికా! వలపుల తలపులతో గుబాళించే మల్లికా!! నీ తనువు తరువును తాకిన చలువ పిల్లతెమ్మెరలు ప్రేమ పరిమళమై నా మది