telugu navyamedia

telugu poetry corner updates

గుప్పెడంత గుండెలో ప్రేమ

vimala p
ఒక్కచూపు చిన్నినవ్వు కలగలిపి విసిరేమంత్రం.. రెండు మనస్సులను ఒక్కటిచేసి బంధిచే  తాంత్రికయంత్రం… కవులువర్ణించ ఆగిపోని సుమధుర కమనీయ  కావ్యం… గాయకులు పరవశించి అలపించ అంతులేని ఓఅద్భుత ప్రణయగీతం…

చెలీ!కుశలమా!!

vimala p
అక్కడ నువ్వు కుశలమా!చెలీ! ఇక్కడ నేనూ కుశలమే సఖీ! అనురాగదేవతవై నా ఎదుట నిలిచావు ప్రేమామృతాన్ని  నాగుండె కుండలో పోసావు మనసు మ్రానుపై వసంతకోకిలవై  వచ్చి నిలిచి

చరవాణి స్నేహం…

vimala p
నాగరికతలో బ్రతుకుతున్న మనం. పాతాళానికి పయనమవుతున్నాము.. ప్రేమ మమకారాలు మాయంకాగా. అంతర్జాల అనుబంధాల నడుమ ఆవిరైపోతున్న బంధాలు ఎన్నో.. దూరమున్న వాళ్లని దగ్గర చేస్తూ. దగ్గర ఉన్న

పచ్చని చెట్లు…

vimala p
జగతిప్రగతికి మెట్టు నీవు నాటే చెట్టు పుడమి తల్లికి బొట్టు ఓ వెన్నెలమ్మ! విశ్వ మనుగడ తరువు ప్రాణ శ్వాసకు నెలవు మనిషి వృద్ధికి తెరువు ఓ

ప్రేమంటే ?

vimala p
ప్రేమంటే రెండు ఆయస్కాంతాల ఆకర్షణ ధృవాలు వ్యతిరేకమైనా ఆకర్షణ ఇరువురివైపే కదిలే ప్రతీక్షణం నడిచే కాలమే కలిసుంటే యుగమే క్షణం ఎదురుచూపులలో క్షణమే యుగం కాలగమనానికి కొలమానం

నీ ప్రేమకై నేను…!

vimala p
నీ ప్రేమదీపం వెలిగించటకు నేను చమురునై నీ ప్రేమమందిరం నిర్మించుటకు నేను పునాదినై నీ గుండెలో కొలువుండుటకు నేను స్పందనై నీ ప్రేమకావ్యాన్ని రచించుటకు నేను ప్రేరణనై

“ఓ ప్రియ రాగమా!”

vimala p
మహిలో.. ప్రతి మానసంలో… వాణినే పూజింతురు  దివ్యజ్ఞాన మునకై- లక్ష్మి నే కొలుతురు  నిత్య సంపద కై- గౌరి నే జపియింతురు నిత్య భుక్తికై- మూడు మూర్తుల

ప్రియతమా…!

vimala p
నీ సౌందర్యం  మానవమాత్రులది కాదే! నీది ఏ దేవలోకమో?  వివరములు తెలుపవా? నీ సాంగత్యం మించిన సౌఖ్యమెక్కడుంది? నీనోటపలుకులు నా మదిపై తొలకరి చినుకులు నీ విరహం 

ప్రేమ బాసలు..

vimala p
ప్రాణ సఖీ! నయనాల ఉయ్యాలో కనుపాపలా పవళింప జేస్తాను హృదయ కోవెలలో ప్రేమ దేవతగా ప్రతిష్ఠించుకుంటాను నా శ్వాసనాళాలల్లో నీ ప్రేమ ఊపిరిని నింపుకుంటాను నీవే ప్రేమ

“ఓ మాతృభాషా సుందరీ!”

vimala p
నడకలో తెలుగు పదాల  వయ్యారం- పలుకు లో  వీణా తంత్రి  మృదు స్వన విన్యాసం- చేతల్లో సంపూర్ణ ఆదరాభిమానం- రాతల్లో మాతృభాషా  సాహిత్య ప్రవాహం ఓ మాతృ

మా తెలుగు తల్లి..

vimala p
తేనెలొలుకు భాషలో తేట గీతమయ్యాను… తెనుగు భాష నేనుగా ఒదిగి పోతున్నాను…! అక్షరాల పూదోటలో ఇష్టంగా వికసించిన కవితా కుసుమంలా… భాష ఔన్నత్యమే  ఊపిరిగా భావిస్తూ… తెలుగు

ప్రేమ హంస…

vimala p
కనులకొలనులో ప్రేమ హంసవై  కనువిందుచేస్తావు గుండె గున్నమామిడి కొమ్మపై కోకిలమ్మవై కొలువుదీరి కమ్మని వలపుల రాగాలతో , ప్రేమ గీతాలతో వీనులవిందు చేస్తావు హృదయ క్షేత్రంలో పురివిప్పిన