దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.09 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.
కర్ణాటకలో ఉన్న బెళగావి.. తదితర ప్రాంతాలను తిరిగి సాధిస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ప్రకటనపై కర్ణాటక సీఎం యడియూరప్ప సీరియస్