కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తాము సరఫరా చేస్తున్న టీకా ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది సీరం ఇన్‌స్టిట్యూట్.
ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్