చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల అభినందనలు తెలిపారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.