చితకొట్టిన శ్రీకాకుళం
విరగొట్టిన విజయనగరం
విసిరేసిన విశాఖ
తరిమేసిన తూర్పుగోదావరి
పాతరేసిన పశ్చిమగోదావరి
కూల్చేసిన కృష్ణ
కారం కొట్టిన గుంటూరు
ఓడ గొట్టిన ఒంగోలు
నేల కూల్చిన నెల్లూరు
చీ కొట్టిన చిత్తూరు
కాల్చేసిన కడప
ఖతం చేసిన కర్నూల్
అంతం చేసిన అనంతపురం
మొత్తంగా ఇదండీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల యొక్క అభిప్రాయం