telugu navyamedia
pm modi రాజకీయ వార్తలు

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి గా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు

రేఖా గుప్తా తో లెఫ్ట్నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీ 9వ ముఖ్యమంత్రి గా రేఖ గుప్తా  హిందీలో ప్రమాణం చేశారు. సీఎంతోపాటు  ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు.

పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.

వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు.

Related posts