telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేరళ తీరం తాకనున్న నైరుతి రుతుపవనాలు, తెలంగాణలో రెండు రోజుల వర్షాలు

నేడు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు – తూర్పు మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడనం – 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం – ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం – రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచన – ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం

Related posts