ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది..పాత కొత్త మంత్రుల కలయికతో ఆదివారం రోజు సీఎం వైఎస్ జగన్‌తన కొత్త టీమ్‌ను ప్రకటించారు..
ఇక, ఇవాళ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. 25 మంది కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది..
చంద్రబాబుకు పట్టం కట్టేందుకే మహిళలు: బొండా ఉమ