తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కృతజ్ఞతలు తెలిపారు. “మీరు చూపిన ప్రేమ, విశ్వాసం నాకు మరింత బాధ్యతను పెంచాయి. ఈ ఆత్మీయత ఎప్పటికీ మర్చిపోలేను,” అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, ఆలోచనలు రాష్ట్ర అభివృద్ధికి ధృఢమైన మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, యువనేత నారా లోకేష్ గారి దిశానిర్దేశంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనమందరం అంకితభావంతో పనిచేద్దాం.
పార్టీ కట్టుబాట్లకు అనుగుణంగా పేదల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిబద్ధతతో ముందుకు సాగుదాం. సమసమాజ నిర్మాణమే మన లక్ష్యం. రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దాం.
జగన్ సీఎం కాబోతున్నారు.. ప్రజల నాడి చూసి చెబుతున్నా: రోజా