ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన విశాఖపట్నం ఓల్డ్ జైల్ రోడ్ లో , మహిళా డిగ్రీ కళాశాల వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు స్థానిక దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పోస్టర్లు ఆవిష్కరించారు.
విశాఖ జిల్లాలో ప్రతి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.


జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ నేతల విమర్శలు