telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

నేను నా స్నేహితుడు, Mr. బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన పుస్తకం ‘సోర్స్ కోడ్’ను చంద్రబాబుకు ఆయన బహూకరించారు.

ఆ పుస్తకంపై ‘మై ఫ్రెండ్ చంద్రబాబు… మనం కలిసి పని చేయడం చాలా గొప్పగా ఉంది’ అని బిల్ గేట్స్ రాశారు.

తన తొలి రోజులు, కాలేజీని వదిలి మైక్రోసాఫ్ట్ ను ప్రారంభించాలనే నిర్ణయం వరకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం.

త్వరలోనే విడుదల కాబోతున్న ఈ పుస్తకం కాపీని నాకు బహూకరించినందుకు ధన్యవాదాలు. బిల్ గేట్స్ కు ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు.

Related posts