సింధూ నదీజలాల ఒప్పందం నిలిపివేతపై పార్లమెంటరీస్థాయి సంఘానికి నివేదిక – సింధూ నదీజలాల ఒప్పందం నిలిపివేతపై నివేదిక ఇచ్చిన విదేశాంగశాఖ – సింధూ జలాల ఒప్పందానికి మూలం.. స్నేహం, సద్భావన – స్నేహం, సద్భావనను పాక్ పక్కనపెట్టడం వల్లే ఒప్పందం నిలిపివేత – సింధూ నదీజలాల ఒప్పందంపై పునఃసమీక్ష తప్పనిసరి – ఇంజినీరింగ్ పద్దతులు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి – గ్లేసియర్స్ మెల్టింగ్ సహా భౌగోళిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి – భారత్ నిర్ణయాన్ని సమర్దించేందుకు విదేశాలకు ప్రతినిధులను పంపాం – పహల్గాం ఉగ్ర దాడి తర్వాత సింధూ జలాలపై నిర్ణయం తీసుకున్నాం : విదేశాంగశాఖ
బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ పనితీరు సరిగా లేదు: వెంగ్ సర్కార్