telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అట్టహాసంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2020… విజేతలు వీళ్ళే…!

dada

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2020 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ నటుడిగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎంపికయ్యారు. ఏటా ఘనంగా జరిగే దాదాసెబ్ ఫాల్కే అవార్డ్స్ ప్రదానోత్సవం అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా ‘సూపర్ 30’, ఉత్తమ నటుడిగా హృతిక్ రోషన్ అవార్డ్ గెలుపొందారు. ఉత్తమ రియాలిటీ షోగా ‘బిగ్‌బాస్ సీజన్ 13’ అవార్డును కైవసం చేసుకుంది. ఈ ఏడాది అవార్డులు గెలుచుకున్నవారు.

ఉత్తమ చిత్రం : సూపర్ 30

ఉత్తమ నటుడు : హృతిక్ రోషన్

మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ : కిచ్చా సుదీప్

బెస్ట్ యాక్టర్ ఇన్ టెలివిజన్ సిరీస్ : ధీరజ్ ధూపర్

బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ టెలివిజన్ : దివ్యాంకా త్రిపాఠి

మోస్ట్ ఫేవరెట్ టెలివిజన్ యాక్టర్ : హర్షద్ చోప్డా

మోస్ట్ ఫేవరెట్ జోడీ ఇన్ టెలివిజన్ సిరీస్ : శృతి ఝా, షబ్బీర్ (కుంకుమ భాగ్య)

బెస్ట్ రియాలిటీ షో : బిగ్‌బాస్ సీజన్ 13

బెస్ట్ టెలివిజన్ సిరీస్ : కుంకుమ భాగ్య

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ : అర్మాన్ మాలిక్

Related posts