telugu navyamedia

విద్యా వార్తలు

వచ్చే నెల 4 నుంచి ఏపీ పీసెట్‌

vimala p
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా విశ్వవిద్యాలయాలు, వ్యాయామ విద్యా కళాశాలల్లో యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సులలో ప్రవేశాలకు మే నెల 4 నుంచి దేహదారుఢ్య, క్రీడల నైపుణ్య పరీక్షలు ప్రారంభం

బాలికల కోసం తొలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌

vimala p
బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల జూన్‌ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్‌ నగరంలోని మారేడుపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోనే బాలికల కోసం

నేడు .. వీ-శాట్ ఫలితాలు..

vimala p
బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వీశాట్‌ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నట్లు డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ వి.రవికుమార్‌ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు

తెలంగాణ సీపీగెట్ 2019 నోటిఫికేషన్‌ విడుదల

vimala p
తెలంగాణ రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాలతోపాటు ఒక స్పెషలైజ్డ్ వర్సిటీలో ఉమ్మడిగా ఒకే పీజీ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీల్లో

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు మరోసారి పెంపు

vimala p
తెలంగాణ ఇంటర్ బోర్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగించింది. సోమవారంతో ముగిసిన గడువును మే 2వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి

జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల..తెలుగు విద్యార్థుల హవా!

vimala p
2019 విద్యాసంవత్సరంలో ఎన్ఐటీలలో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత పొందేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం రాత్రి ప్రకటించింది. ఫలితాలతో

ఇంటర్ ఫలితాల తారుమారు కేసు : మే 8 కె .. ఫలితాలు ప్రకటించాలి.. హైకోర్టు

vimala p
నేడు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై హైకోర్టులో విచారణ జరిగింది. మే 8నాటికి రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తామని ఇంటర్‌బోర్డు హైకోర్టుకు తెలిపింది. జవాబు పత్రాలను పున:

ప్రశాంతంగా.. కానిస్టేబుల్.. తుదిరాత పరీక్ష..

vimala p
కానిస్టేబుల్‌ కొలువుల భర్తీకి ఆదివారం నిర్వహించిన తుదిరాత పరీక్ష ప్రశాతంగా ముగిసింది. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ పోలీసు శాఖలో 17,156 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా

రేపే .. ఏపీ ఈ-సెట్ .. ఆన్ లైన్ లో …

vimala p
ఏపీ ఈసెట్‌-2019 మంగళవారం జరగనుందని ఏపీ ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ భానుమూర్తి తెలిపారు. డిప్లొమా అనంతరం ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్షకు

ఇంటర్ అవకతవకలను… రాజకీయం చేసేసిన పార్టీలు.. నేడూ ..

vimala p
నేడు ఇంటర్ బోర్డు తప్పిదాలను నిరసిస్తూ వారి కార్యాలయాన్ని ముట్టడించేందుకు అఖిలపక్షం సిద్ధమైంది. ‘చలో ఇంటర్మీడియట్‌ బోర్డు’ పేరుతో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ

ఇంటర్ విదార్ది.. అసలు మార్కులు 99 .. వేసింది సున్నా .. పంతులమ్మకి జరిమానా..

vimala p
ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మార్కుల మంటలు చల్లారలేదు. ఇంటర్ విద్యార్థిని నవ్యకు సున్నా మార్కులు వేసిన తెలుగు లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెను

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

vimala p
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే