telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

inter board telangana

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. జూన్ 1వరకూ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రకటించారు.మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 10 తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రయోగపరీక్షలు ఉంటాయని బోర్డు అధికారులు తెలిపారు.

Related posts