ఆంధ్ర వార్తలుకదిరిలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ: టీడీపీలో చేరిన 13 మంది కౌన్సిలర్లు, ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ by navyamediaMay 17, 2025May 17, 20250 Share కదిరిలో వైసీపీకి బిగ్ షాక్ – టీడీపీలో చేరిన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు – కదిరి మున్సిపాలిటీలో 25కు చేరిన టీడీపీ సభ్యులు – ఈ నెల 19న జరిగే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపికపై ఉత్కంఠ