telugu navyamedia

vimala p

కోర్టు మెట్లెక్కిన .. రామచిలకలు .. అక్రమరవాణా…

vimala p
ఢిల్లీ పోలీసులు 13 రామచిలుకలను కోర్టులో ప్రవేశపెట్టారు. సీ.ఐ.ఎస్.ఎఫ్ సిబ్బంది ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానశ్రయంలో ఉజ్జెకిస్థాన్ వెళ్తున్న అన్వర్ జాన్ అనే వ్యక్తిని, లగేజీని తనిఖీ

తైక్వాండో చాంపియన్‌షిప్ : .. బాలుర టైటిల్‌ను … గెలుచుకున్న హర్ష గిరీష్…

vimala p
తైక్వాండో చాంపియన్‌షిప్ బాలుర టైటిల్‌ను హర్ష గిరీష్ కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అండర్-17 విభాగంలో 78 కేజీల విభాగంలో హర్ష గిరీష్‌కు స్వర్ణం లభించింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ : .. ఫైనల్లో .. ఢిల్లీ, బెంగాల్‌ టీమ్స్..

vimala p
పీకేఎల్‌ ఏడో సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ, బెంగాల్‌ వారియర్స్‌ ఫైనల్లోకి ప్రవేశించాయి. సెమీఫైనల్లో ఢిల్లీ జట్టు 44-38తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌కు షాకిచి్చంది. ఈ మ్యాచ్‌లో

సుల్తాన్‌ జొహర్‌ కప్‌ : .. భారత్‌ ఖాతాలో .. మూడో విజయం..

vimala p
భారత్‌ అంతర్జాతీయ జూనియర్‌ హాకీ టోర్నమెంట్‌లో ఖాతాలో మూడో విజయం అందుకుంది. ఆ్రస్టేలియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 5-1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌

ఏపీలో … ఇంటెలిజెంట్‌ ఎస్‌.ఈ.జెడ్‌…. 700కోట్ల పెట్టుబడులు..

vimala p
హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ ఎస్‌.ఈ.జెడ్‌. డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు ఏపీసీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌వేర్‌ తయారీ కోసం ప్రత్యేక ఆర్ధిక మండలి( ఎస్‌.ఈ.జెడ్‌) ఏర్పాటు

రాశిఫలాలు : .. అదృష్టవంతమైన రోజు.. ప్రశంసలు పొందుతారు..

vimala p
మేషం : ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కం టికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి

వీడి అంతఃకరణ శుద్ధి సంతకెళ్ళ .. ఎంత ఫ్లెక్సీ ఫ్రీ అయితే .. శోభనానికి కూడానా..

vimala p
దేవుడు ఎక్కడో లేదు మనమధ్యనే తిరుగుతుంటారని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది..ఈ అనుభవం అందరికి ఉంటుంది. లేకుంటే ఇప్పుడు వస్తుంది లెండి. కొందరు చేసే పనులు చూస్తే .. దేవుడు

వాయు కాలుష్యంతో .. మెదడుకు పలు సమస్యలు తప్పవంటున్న నిపుణులు..

vimala p
కాలుష్యం వల్ల శ్వాసకోస వ్యాధులు సంక్రమిస్తాయని అందరికి తెలిసిందే. కానీ వాయు కాలుష్యం వల్ల ప్రజల జ్ఞాపక శక్తి పడిపోతుందని, మొదడుకూ అనూహ్యంగా పదేళ్ల వృద్ధాప్యం వస్తుందని,

జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా పిటిషన్‌పై … 23న తీర్పు..

vimala p
జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాను భూ సేకరణ చట్టంపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనం నుండి తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 23న తీర్పు ప్రకటించనున్నట్లు సుప్రీం

అబూదాబి : .. సౌదీ తో భారీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న.. పుతిన్..

vimala p
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రస్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశంతో దాదాపు 130 కోట్ల డాలర్లకు పైగా విలువైన 20కి పైగా

మహేంద్ర సింగ్‌ ధోని .. మనసులో మాటలు.. భావోద్వేగాలు అందరికి ఒక్కటే..

vimala p
ధోని కెప్టెన్‌ కూల్‌ గా రాణించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్నిఅందరితో పంచుకున్నాడు. తాను కూడా మనిషినే.. అందరిలాంటి వాడినేనని, తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, సామాన్యుడిలానే

అయోధ్యపై తీర్పు ఇదేనా.. డిసెంబర్ నుండి మందిర నిర్మాణ పనులు..

vimala p
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు డిసెంబర్‌ 6నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల