telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పై న్యాయ నిపుణులతో ఏపీ సీఎస్ సంప్రదింపులు.

ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి అసైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి.

జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై, ఆయన కుటుంబ సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి బుధవారం ఇక్కడ న్యాయ నిపుణులను సంప్రదించారు.

జాతీయ స్థాయిలో ప్రముఖులపై కూడా వివిధ సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు గుప్పించడం.

మూర్తి యాదవ్‌కు అలవాటు కావడంతో ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయ నిపుణులు సీఎస్‌ కు సూచించారు.

అంతేకాదు త్వరలోనే ఈ అంశంపై జనసేన అధినేతకు లీగల్ నోటీసు అందజేయనున్నారు.

 

 

Related posts