అమెజాన్.. అమ్మకాలతో ఆపకుండా, ఉత్పతివైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, నూతన ట్యాబ్లెట్ పీసీ పైర్ 7 ను విడుదల చేసింది. రూ.3505 ధరకు ఈ ట్యాబ్లెట్ వినియోగదారులకు జూన్ మొదటి వారంలో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
అమెజాన్ ఫైర్ 7 ఫీచర్లు :
7 ఇంచ్ డిస్ప్లే, 
1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 
 1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 
1 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 
512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 
ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 
2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 
7 గంటల బ్యాటరీ బ్యాకప్.


