సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. అయితే ఫొటోషూట్ విషయంలోనూ విజయ్ దేవరకొండ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీట్‌గా షూట్ వేసుకుని బాత్ టబ్‌లో పడుకుని ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 7.5 లక్షల మంది ఈ ఫొటోను లైక్ చేశారు. వీరిలో బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్ దేవరకొండ కన్నా ముందే నందిని రాయ్ ఇలాంటి ఫొటోషూట్ చేసింది. బాత్ టబ్‌లో పడుకొని ఫొటోకు పోజిచ్చింది. అచ్చం ఆమెలానే ఇప్పుడు విజయ్ చేశారు. కాకపోతే, విజయ్ బాత్ టబ్‌లో నీళ్లు పోసుకుని అందులో పడుకున్నారు.


ఇకనైనా కేసులు వెనక్కి తీసుకోండి… బాబుకు పోసాని సూచన