telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2019 లిస్ట్ లో ప్రదీప్…!! 

Pradeep

సౌత్ ఇండియాలోని క్రేజీ హీరోల్లో ఒకరిగా నిలిచిన సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2019 టైటిల్‌ను దక్కించుకున్నారు. హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 జాబితాలో విజయ్ దేవరకొండకు నెంబర్ వన్ ర్యాంక్ దక్కింది. 2017లో ఈ జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న ఈ రౌడీ స్టార్.. 2018లో నెంబర్ 1 ప్లేస్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు 2019 జాబితాలోనూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 జాబితాలో స్థానం సంపాదించిన వారి వివరాలు.. 1. విజయ్ దేవరకొండ, 2. రామ్ చరణ్, 3. రామ్ పోతినేని, 4. ప్రభాస్, 5. సల్మాన్ జైది, 6. బషీర్ అలీ, 7. వరుణ్ తేజ్, 8. సుధీర్ బాబు, 9. ప్రదీప్ మాచిరాజు, 10. ప్రణవ్ చాగంటి, 11. నాగ చైతన్య, 12. అల్లు అర్జున్, 13. రోహిత్ ఖండేల్వాల్, 14. అఖిల్ అక్కినేని, 15. నవదీప్, 16. మహమ్మద్ సిరాజ్, 17. సమీర్ ఖాన్, 18. శ్రావణ్ రెడ్డి, 19. జూనియర్ ఎన్టీఆర్, 20. కార్తికేయ, 21. శర్వానంద్, 22. కిదాంబి శ్రీకాంత్, 23. నితిన్, 24. తరుణ్ భాస్కర్, 25. ఆది పినిశెట్టి, 26. సందీప్ కిషన్, 27. నాని, 28. నవీన్ పొలిశెట్టి, 29. అడివి శేష్, 30. విశ్వక్‌సేన్.

Related posts