భారత్‌లో మొబైల్స్ తయారీదారు షియోమీ తన 1000వ స్టోర్‌ను తాజాగా ఓపెన్ చేసింది. హర్యానాలోని రెవారిలో షియోమీ తన నూతన ఎంఐ స్టోర్‌ను ప్రారంభించింది. ఇది షియోమీకి 1000వ స్టోర్ కావడం విశేషం, త్వరలో ఎంఐ స్టూడియో పేరిట నూతన స్టోర్స్‌ను ఇతర ప్రాంతాల్లో లాంచ్ చేస్తామని షియోమీ వెల్లడించింది.
ప్రస్తుతం బెంగళూరు, ముంబై నగరాల్లో మాత్రమే ఎంఐ స్టూడియోలు ఉన్నాయి. ఎంఐ హోం స్టోర్స్ ను మించి వినియోగదారులకు సేవలను అందించేందుకు ఎంఐ స్టూడియోలను దేశంలోని 50 నగరాల్లో త్వరలో ప్రారంభిస్తామని షియోమీ ప్రతినిధులు తెలిపారు.
మంచు లక్ష్మి బీర్ తాగుతూ రోడ్డులో… బిడ్డను కనడానికి కూడా ఇబ్బందే పాపం… రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు