telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానంలో షేవింగ్… వీడియో వైరల్

Shaving-in-Plane

యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఓ వ్యక్తి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి బ్యాగులో నుంచి ట్రిమ్మర్ బయటికి తీసి షేవింగ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. గుండు మీదే చిన్న చిన్న వెంట్రుకలు కూడా కనిపించకూడదనే ఉద్దేశంతో ప్రయాణీకుడు షేవింగ్ చేసుకుంటున్నట్టు అర్థమవుతోంది. విమాన సిబ్బంది ఈ దృశ్యాన్ని చూసినప్పటికీ పట్టించుకోలేదు. మిగతా ప్రయాణీకులు మాత్రం వ్యక్తి ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయారు. ఓ ప్రయాణీకుడు దీన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు వందలాది కామెంట్లు వచ్చాయి. విమాన సిబ్బంది చూసి కూడా పట్టించుకోవడం లేదు.. బహుశా షేవింగ్ అయిపోయాక టవల్ ఏమైనా ఇస్తారేమో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Related posts