telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీటీడీ సంస్కరణలు, వేసవి సౌకర్యాలు, తిరుమల అభివృద్ధి చర్యలు: ఈవో ప్రకటన

11 నెలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం – వేసవి దృష్ట్యా టీటీడీ ఆలయాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నాం – రద్దీ ప్రాంతాల్లో, క్యూలైన్లలో తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నాం – వివిధ రంగాల నిపుణుల సేవల కోసం కార్యాచరణ – దేశంలో టీటీడీ ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు – తిరుమలలో వసతి గృహాల పునఃనిర్మాణానికి చర్యలు – గో సేవను అందుబాటులోకి తెస్తున్నాం : టీటీడీ ఈవో

Related posts