ఈరోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిబౌలింగ్ తీసుకునకు ఢిల్లీ కెప్టెన్ పంత్. అయితే ఈ మ్యాచ్ లో ఆరోగ్య సమస్య కారణాంగా పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసకపోవడంతో… ఏ మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. అయితే ఈ ఐపీఎల్ సాజన్ లో అద్భుతంగా రాణిస్తున్న ఢిల్లీ జట్టును రాహుల్ లేని పంజాబ్ ఓడించగలదా.. లేదా అనేది చూడాలి. ఒక వేళా ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్తుంది.
ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేష్ ఖాన్
పంజాబ్ : మయాంక్ అగర్వాల్ (c), ప్రభాసిమ్రాన్ సింగ్ (w), క్రిస్ గేల్, డేవిడ్ మలన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్, రిలే మెరెడిత్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ

