ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈరోజు సభలో కాపు రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  ఉదయం బీసీ సంక్షేమ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్లను మంత్రి అచ్చెన్నాయుడు బిల్లులో ప్రతిపాదించారు. కాపు రిజర్వేషన్ బిల్లుపై రేపు సభలో చర్చ జరుగనుంది.
							previous post
						
						
					
							next post
						
						
					


రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోంది: లోకేశ్