telugu navyamedia
ఆంధ్ర వార్తలు

2024-25 టీడీపీ వార్షిక ఆర్థిక నివేదిక: కోశాధికారి వెల్లడించిన పూర్తి వివరాలు

2024-25 టీడీపీ వార్షిక ఆర్థిక నివేదిక వివరాలు – వివరాలు వెల్లడించిన కోశాధికారి – టీడీపీ మొత్తం రాబడి రూ.228.30 కోట్లు – మొత్తం ఖర్చు రూ.61.33 కోట్లు.. మిగులు రూ. 166.98 కోట్లు – సభ్యత్వం రూపేణా ఆదాయం రూ.123.19 కోట్లు – విరారాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.82.5 కోట్లు – వడ్డీపై ఆదాయం రూ.23.5 కోట్లు, అద్దె రూపంలో రూ.2 లక్షలు – ప్రచారం నిమిత్తం ఖర్చులు రూ.31.73 కోట్లు – కార్యకర్తల బీమాకు రూ.15.84 కోట్లు – ఆఫీసు అద్దె రూ.14 లక్షలు, ఆఫీసు ఖర్చులు రూ.7.99 కోట్లు

Related posts