telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-4” స్టార్ట్ అయ్యేది అప్పుడే…!

Bigg-Boss-4

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సెట్ సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ఈసారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జునే చేయనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ షో లేట్ గా మొదలైనా లేటెస్ట్ గా ఉండేలా ప్లాన్ యాజమాన్యం ప్లాన్ చేస్తుండగా షో ఆగస్టు ఆఖరి వారంలో షో ప్రారంభమవుతుందని వార్తలు విన్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4 ఈ ఆగష్టు 30 నుంచి టెలికాస్ట్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. అందుకు సంబంధించి సన్నాహాలు ఇప్పుడు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షోను నిర్వహించనున్నారని సమాచారం. షోలో కొత్తగా చాలా మార్పులు చేశారని టాక్.

Related posts