అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ ను అందుకోలేకపోయాడు అఖిల్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’